breaking news
Results revealed
-
ఎయిమ్స్–ఎంబీబీఎస్ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఎంబీబీఎస్ –2018 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో 2,705 అమ్మాయిలు సహా.. 7,617 మంది అర్హత సాధించారు. మొదటిసారిగా అమ్మాయిలే తొలిమూడు ర్యాంకులు చేజిక్కించుకోవడం విశేషం. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న 9 (న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, పట్నా, రాయ్పూర్, రుషికేశ్, మంగళగిరి, నాగ్పూర్) ఎయిమ్స్లలోని 800 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్కు హాజరవ్వాల్సి ఉంటుంది. కాగా, తొలి 10 ర్యాంకుల్లో తొమ్మిది రాజస్తాన్లోకి కోటాలోని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు చేజిక్కించుకున్నారు. రెండు నుంచి 10వ ర్యాంకు వరకు అన్నీ ఈ సంస్థ ఖాతాలో చేరాయి. -
ఫలితాల వెల్లడి
తెలంగాణ స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ పరీక్ష సిండికేట్ బ్యాంక్ ప్రొబేషన రీ ఆఫీసర్ (పీజీడీబీఎఫ్) ఇంటర్వ్యూ లిస్ట్ యూపీఎస్సీ నాటికల్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (టెక్) ఇంటర్వ్యూకి ఎంపికైనవారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ రెగ్యులర్ ఆగస్ట్ 2015 రీ వాల్యుయేషన్