breaking news
Bindeshwar Pathak
-
సులభ్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ అరుదైన ఫోటోలు
-
‘గ్రామానికి ట్రంప్ పేరు’
వాషింగ్టన్: రాజస్తాన్ మేవట్ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్నట్లు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ప్రకటిం చారు. వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ భారత్– అమెరికా మధ్య సంబంధాల మెరుగుకు ట్రంప్ విశేషంగా కృషి చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ న్నారు. పేరు మార్చాలని తమకు ఎటు వంటి ప్రతిపాదనలు రాలేదని, బిందేశ్వర్ ప్రకటనపై తాను ఏమీ మాట్లాడనని రాజస్తాన్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అలోక్ చెప్పారు. పేరు మార్పు చేసే హక్కు ప్రభుత్వానికి మాత్రమే ఉందని, ప్రైవేట్ వ్యక్తులకు లేదని ఆల్వార్ కలెక్టర్ అన్నారు.