48వ వారం మేటి చిత్రాలు

 • డప్పు కొట్టి చెబుతున్నా.. సైకిల్‌కు ఓటెయ్యండి (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • జరపైలం.. నవ్వులు పోయి నువ్వులయితయి.. (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడేం)

 • మాంసాహారం మానండి.. ఎందుకంటే ప్రతి జంతువు ముఖ్యమే! (ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • చిత్రాల కోసం.. చిత్రమైన వ్యధలు.. తస్మాత్‌ సుమీ! (ఫో​టో: నాగరాజు, హైదరాబాద్‌)

 • పంట బాగానే పండిస్తున్నాం.. రేటు మాత్రం దక్కట్లే. ( ఫోటో: విజయక్రిష్ణా, అమరావతి)

 • డప్పు కొడితే దెబ్బకు దిగి రావాలి.. ప్రభుత్వం. (ఫోటో: మురళి, చిత్తూరు‌)

 • గుండెల్లోనే కాదు.. గుండుపైనా కమలమే..(ఫో​టో: దయాకర్‌, హైదరాబాద్‌)

 • బార్డర్‌లో పోరాటం ఎట్టా ఉంటాదో తెలుసా! (ఫో​టో: నాగరాజు, హైదరాబాద్‌)

 • వేడివేడి చాయ్‌ తాగండి.. కమలం గుర్తుకు ఓటెయ్యండి (ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • రేపటి ‘మా’ భవిష్యత్‌ కోసం.. ఇప్పుటి ‘మీ’ ఓటు ఎంతో ముఖ్యం(ఫోటో: సోమ సుభాష్‌‌, హైదరాబాద్‌)

 • ర‘కూల్’‌గా హీటెక్కిస్తుంది..(ఫొటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • ‘జాబిలమ్మ’ చేతిలో జ్యోతి వెలుగులు(ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • కార్తీక దీపాల వెలుగులో.. భద్రాద్రి రాముడు! (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడేం)

 • సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ.. ఓటు వేస్తారా లేదా? (ఫోటో: రాజు రాదరపు, ఖమ్మం)

 • జోరుగా సాగుతున్న ‘కారు’ ప్రచారం (ఫోటో: రాజు రాదరపు, ఖమ్మం)

 • నువ్వులేక అనాథలం.. బతుకంతా అయోమయం..(ఫోటో: డి. హుస్సేన్‌, కర్నూలు)

 • కమ్మనైన విందు.. కార్తీక వన భోజనాల పసందు.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • విజిలేసి చెబుతున్నా.. కారుకే నా ఓటు(ఫోటో: మురళిమోహన్‌, మహబూబాద్‌)

 • ఏమందవ్వా.. ఉరుకకు మెళ్లగా పో! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • ఆ కుండలో ఏదో ఉంది. (ఫోటో: కే. రమెస్‌బాబు, హైదరాబాద్‌)

 • ఓరీ మీ కడుపు కాలా.. నన్ను కూడా వాడుకుంటున్నారారా..? (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • ఏందిది.. ఎవరూ రావడం లేదు.. ఏం పాడుతం, ఆడుతం ఊకో..!(ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

 • నమస్తే.. గెలిచేది మనమే.. నిలిచేది మనమే(ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌,నల్గొండ)

 • ఓ పైలట్‌ ఆపు ఇక్కడ.. మనోళ్లు ఉన్నట్టున్నరు(ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌,నల్గొండ)

 • పోయిరావమ్మ.. కార్తీక దీపానికి వీడ్కోలు ఇస్తున్న మహిళామణులు(ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌,నల్గొండ)

 • ఎందిరా బై.. ఈ పొట్లాలు సరిపోవు కద ఎట్ల మరి! (ఫోటో: కైలాస్‌, నిర్మల్‌)

 • బాల గాంధీకి ఎన్ని కష్టాలో!( ఫో​టో: సతిష్‌ కుమార్‌, పెద్దపల్లి‌)

 • భలే భలే .. డింభకా.. విన్యాసమంటే నీదేరా!( ఫో​టో: సతిష్‌.కే, సిద్దిపేట)

 • ఎయ్‌ చిందెయ్‌.. శివమెత్తర సాంబయ్య!( ఫో​టో: శివ ప్రసాద్‌, సంగారెడ్డి‌)

 • మీరు ఓకే.. మరినేనెక్కడ కూర్చోవాలి!( ఫో​టో: శివ ప్రసాద్‌, సంగారెడ్డి‌)

 • సభదో దారీ.. ఈ బుడ్డోలదో దారి! ( ఫో​టో: యాకయ్యా, సూ​ర్యపేట)

 • మన దొర ఆంధ్రలో అభిమానుల్ని సంపాదించుకుండ్రు!( ఫో​టో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • నేను ముందు పోత..నాకు దారి ఇవ్వండిరా..!( ఫో​టో: చక్రపాణి, విజయవాడ‌)

 • పోటీకి రెడీ.. టైమ్‌ మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే!( ఫో​టో: చక్రపాణి, విజయవాడ‌)

 • ఓరీ దేవుడో.. నాకే పోటీ వచ్చేట్టున్నాయ్‌! (ఫో​టో: కిషోర్‌, విజయవాడ‌)

 • అంతే అట్లనే ఉంటది.. రూల్స్‌ మీకు మాత్రమే!( ఫో​టో: కిషోర్‌, విజయవాడ‌)

 • నన్ను కొంచెం పట్టుకోవే.. పడిపోయేట్టున్నా( ఫో​టో: మనువిశాల్‌‌, విజయవాడ‌)

 • అట్లెట్ట బెలూన్‌లోకి దూరినవ్‌ రా బుడ్డోడా! ( ఫో​టో: మనువిశాల్‌‌, విజయవాడ‌)

 • పర్లేదు పక్షులు బాగానే ఉన్నాయ్‌.. ‘పక్షిరాజా’కు కోపం రాదులే!( ఫో​టో: మనువిశాల్‌‌, విజయవాడ‌)

 • వీడేంటిరా బాబు.. ఇలా చేసేస్తున్నాడు..! ( ఫో​టో: రూబిన్‌‌‌‌, విజయవాడ‌)

 • ఓరీ నాయనో.. ఇవి నా లోపలికి వస్తాయా..? (ఫో​టో: రూబిన్‌‌‌, విజయవాడ‌)

 • అబ్బ భామ బాగుందిరోయ్‌.. నేనే లక్కీ ఫెలో..! ( ఫో​టో: మోహన్‌‌, విజయవాడ‌)

 • పాటకు ఆట కలిసిందా..!( ఫో​టో: మోహన్‌‌, విజయవాడ‌)

 • బీడు భూముల్లో పగుళ్లు.. చూడలేరు గుండెల్లో పగుళ్లు (ఫో​టో: సత్యన్నారయణ, విజయనగరం)

 • ఒరేయ్‌.. మెల్లిగా లాగండిరా..పడిపోతానేమో! ( ఫో​టో: సత్యన్నారయణ, విజయనగరం)

 • నేనున్నా కదా సారు.. నన్ను వాడుకోండి! (ఫో​టో: యాదిరెడ్డి , వనపర్తి)

 • కళ్లు తిరుగుతున్నయ్‌.. ఆపురా బాబోయ్‌! ( ఫో​టో: శివ, యాదాద్రీ)

 • అక్కా.. మళ్లీ రేలా రే రేలా రే పాట పాడినవ ఏందీ! ( ఫో​టో: శివ, యాదాద్రీ)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top