ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 09–16)

 • నేనుండగా నీకెలాంటి భయం లేదురా(ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • ఇంత రిస్క్‌ మీకు అవసరమా తల్లి (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • తాతా ఈ పెన్షన్‌ అందుకో.. బతుకుకు భరోసా కల్పించుకో (ఫోటో : బాషా, అనంతపురం)

 • మమ్మల్ని సల్లంగ చూడు తల్లి అంటున్న విద్యార్థులు(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • బుజ్జి మేకపిల్ల.. కడుపునిండా పాలు తాగమ్మా(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • అమ్మా నీ వేలు సరిగా పెట్టు లేకుంటే పెన్షన్‌ రాదు( ఫోటో : బాషా, అనంతపురం)

 • ఇప్పటి నుంచి పెన్షన్‌ మీ ఇంటికే వచ్చి ఇస్తాం(ఫోటో : రియాజ్‌, ఏలూరు)

 • కరోనా వైరస్‌కు భయపడం.. మా దగ్గర అన్ని అస్త్రాలు ఇక సిద్ధం(ఫోటో : రియాజ్‌, ఏలూరు)

 • పెన్షన్లు అందుకోండి..ఇక జీవితాంతం హాయిగా బతకండి (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నీ సైకిల్‌ విన్యాసం బానే ఉంది.. కానీ పడ్డావో ఇక అంతే సంగతులు(ఫోటో : కె.రమేశ్‌బాబు,హైదరాబాద్‌)

 • ఇది ఏ చౌరస్తానో తెలీదు గానీ.. పూల వనం మాత్రం అదుర్స్‌ (ఫోటో : కె.రమేశ్‌బాబు,హైదరాబాద్‌)

 • మీ తోపుడు బండి భలే ఉంది తమ్ముళ్లు(ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • ఇది మన జగనన్న గోరుముద్ద తిను తల్లి(ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • దిగులుపడకండి... మీ పెన్షన్లు ఇక ఇంటివద్దనే అందిస్తాం (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • మీ సంస్కృతికి జోహార్‌ అంటున్న విదేశీయులు (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • అమ్మాయిలు.. వాగులో మీ సెల్ఫీ అదుర్స్‌(ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • పోలీసన్నతో ఓ సెల్ఫీ అంటున్నఅమ్మాయిలు (‌ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • నల్లమల్లలో అగ్గిమంటలు..(ఫోటో : సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

 • మీ బలం ఎంతనేది సిలిండర్‌లో చూపించారు తల్లి (ఫోటో : సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

 • శివయ్య నిన్ను చూడడానికి వస్తున్నామయ్యా.. మమ్మల్ని ఆశీర్వదించవయ్యా(ఫోటో : భజరంగ్‌, నల్గొండ)

 • అగ్నిగుండంలో మీ విన్యాసం అదుర్స్‌ తల్లి(ఫోటో : భజరంగ్‌, నల్గొండ)

 • శివయ్య! అందుకోవయ్యా మా పాదుకల మొక్కులు(ఫోటో : భజరంగ్‌, నల్గొండ)

 • మీ వాళ్ల సేవలు ఎప్పటికి మరువం తల్లీ(ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • బియ్యం బస్తాలను తీసుకొని ఎక్కడికి పోతున్నాయో ఈ లారీలన్నీ(ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • మేము గురి పెట్టామంటే టార్గెట్‌ రీచ్‌ అవ్వాల్సిందే(ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • ఉదయిస్తున్నావో లేక అస్తమిస్తున్నావో తెలీదు కానీ ఈ దృశ్యం మాత్రం సుందరదేదీప్యమానం(ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • మీ పూజలు ఫలించాలి తల్లీ (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • దేనికోసం ఈ పడిగాపులు(ఫోటో : బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • వీళ్లే మన రేపటి పౌరులు .. జాగ్రత్తగా కాపాడుకుందాం((ఫోటో : బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • మీ అమ్మ డిగ్రీ పూర్తయిందమ్మా.. అందుకే ఈ సెల్ఫీ చిట్టితల్లి(ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • ఈ రోజుతో మా డిగ్రీలు పూర్తయ్యాయి.. ఇక ఉద్యోగాల బాట పట్టాలి(ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • డబ్బు కావాలంటే ఎంత ప్రమాదమైనా సరే పని చేయాల్సిందే(ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • బహు చక్కగనున్నది ఈ బెజవాడ బెంజి సర్కిల్‌ ప్లైఓవర్‌ (ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • ఈ చేపల వేటే మా జీవనానికి ఆధారం అంటున్న జాలరి (ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • సరస్వతి దేవి సాక్షిగా పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • ఇకపై మీ ఇంటికే వస్తాం.. పెన్షన్‌ అందిస్తాం (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top