
నగరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఆదివారం నిర్వహించిన పింక్ పవర్ రన్ ఉత్సాహాన్ని నింపింది. ఈ మారథాన్‌లో ప్రపంచ సుందరీమణులు, సినీ ప్రముఖులు, అధికారులు, చిన్నారులు పాల్గొన్నారు. రన్‌లో పాల్గొన్న ఔత్సాహికులతో నెక్లెస్ రోడ్డు గులాబీ వర్ణంగా మారిపోయింది.























