
ప్రవీణ పరుచూరి. మనోజ్ చంద్ర, మోనికా .టి, ఉషా బోనేలా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా సమర్పణలో ప్రవీణ పరుచూరి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది.

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్ నిర్వహించారు










