హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ | ministers meet in Harish rao chamber | Sakshi
Sakshi News home page

హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ

Oct 5 2015 9:55 AM | Updated on Aug 11 2018 6:42 PM

హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ - Sakshi

హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ

తెలంగాణ అసెంబ్ల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ఛాంబర్లో మంత్రులు భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఛాంబర్లో మంత్రులు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ  శాసనసభ పక్ష నేత జానారెడ్డి చాంబర్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement