బిల్లు చించేయడం అప్రజాస్వామికం: దిగ్విజయ్ | It is undemocratic to tear off t-bill, says Digvijaya singh | Sakshi
Sakshi News home page

బిల్లు చించేయడం అప్రజాస్వామికం: దిగ్విజయ్

Dec 16 2013 12:18 PM | Updated on Aug 18 2018 4:13 PM

తెలంగాణ ముసాయిదా బిల్లును చింపివేయటం అప్రజాస్వామికమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ : తెలంగాణ ముసాయిదా బిల్లును చింపివేయటం అప్రజాస్వామికమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ బిల్లులోని ప్రతి క్లాజ్పై చర్చించి అసెంబ్లీ అభిప్రాయం పంపాలన్నారు. బిల్లుపై చర్చ ఏరోజు ఉంటుందనేది బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. అసెంబ్లీ అభిప్రాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని దిగ్విజయ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఎకు పాతమిత్రుడేనని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement