రాష్ట్రపతి భవన్ వద్ద కారులో మంటలు | Car catches fire outside Parliament, police rule out foul play | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్ వద్ద కారులో మంటలు

Sep 2 2013 3:20 PM | Updated on Aug 14 2018 3:24 PM

రాష్ట్రపతి భవన్ వద్ద కారులో మంటలు - Sakshi

రాష్ట్రపతి భవన్ వద్ద కారులో మంటలు

పార్లమెంట్‌ ఎదుట సోమవారం కలకలం రేగింది. రాష్ట్రపతి భవన్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఎదుట సోమవారం కలకలం రేగింది. రాష్ట్రపతి భవన్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రాష్ట్రపతి భవన్‌కు సమీపంలోని సౌత్‌-నార్త్ బ్లాక్ దగ్గర ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు కొద్దిగా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది  దాదాపు 25 నిమిషాల తర్వాత ఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగటంతో స్థానికులు అయోమయానికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement