బ్యాంకులకు మరింత నగదు వస్తుంది | arun jaitley responds on P Chidambaram comments | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు మరింత నగదు వస్తుంది

Dec 13 2016 2:24 PM | Updated on Sep 27 2018 9:08 PM

బ్యాంకులకు మరింత నగదు వస్తుంది - Sakshi

బ్యాంకులకు మరింత నగదు వస్తుంది

వచ్చే మూడు వారాల్లో బ్యాంకులకు మరింత నగదు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.

న్యూఢిల్లీ: వచ్చే మూడు వారాల్లో బ్యాంకులకు మరింత నగదు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలపై జైట్లీ స్పందించారు.

కాంగ్రెస్‌ పాలనలో అవినీతి అత్యున్నత స్థాయికి చేరిందని, కుంభకోణాల్లో వారిది తిరుగులేని రికార్డు అని జైట్లీ విమర్శించారు. అందుకే అవినీతి వ్యతిరేక చర్యలను కాంగ్రెస్‌ నేతలు ఆహ్వానించలేకపోతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ త్వరలో ముగుస్తుందని జైట్లీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement