తెలంగాణ జనాభా 3.63 కోట్లు | Telangana population stands at 3.63 cr | Sakshi
Sakshi News home page

తెలంగాణ జనాభా 3.63 కోట్లు

Jan 8 2015 3:31 AM | Updated on Oct 17 2018 6:10 PM

తెలంగాణ జనాభా 3.63 కోట్లు - Sakshi

తెలంగాణ జనాభా 3.63 కోట్లు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత సుపరిపాలన లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ అనేకాంశాలను వెలుగులోకి తెచ్చింది.

* జనాభా రంగారెడ్డిలో అత్యధికం, నిజామాబాద్‌లో అత్యల్పం
* 51.08% మంది బీసీలు, మైనార్టీలు 14.46 శాతం
* దాదాపు 42 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్డే లేదు..
* సమగ్ర కుటుంబ సర్వేతో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
* కోటికిపైగా కుటుంబాల సమగ్ర వివరాలు వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత సుపరిపాలన లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ అనేకాంశాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ర్ట జనాభా గణాంకాలతోపాటు ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3,63,03,012గా తేలింది. రాష్ర్టంలోని పది జిల్లాల్లో మొత్తం 1,01 కోట్ల కుటుంబాల నుంచి సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 91.38 లక్షల కుటుంబాలు డిక్లరేషన్ సమర్పించాయి.

Advertisement
 
Advertisement
Advertisement