అమిత్షాతో టీ బీజేపీ నేతల భేటీ | telangana bjp leaders met amit sha in delhi | Sakshi
Sakshi News home page

అమిత్షాతో టీ బీజేపీ నేతల భేటీ

Mar 29 2015 5:46 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్రావు తదితరులు ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు.

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, జాతీయ నేత మురళీధర్రావు తదితరులు ఆదివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు.

సభ్యత్వ నమోదు, తెలంగాణలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement