నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు  | Rain Likely To Lash In Telangana In The Next Two Days | Sakshi
Sakshi News home page

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

Aug 17 2019 2:11 AM | Updated on Aug 17 2019 2:11 AM

Rain Likely To Lash In Telangana In The Next Two Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా నైరుతి/పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. కాగా, అశ్వాపురం (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ, నాగరెడ్డిపేట్‌(కామారెడ్డి) 2 సెం.మీ, మంథని(పెద్దపల్లి) 1 సెం.మీ, కొత్తగూడెం 1 సెం.మీ, సిర్పూరులో 1 సెం.మీల వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement