'శ్రీశైలం' నుంచి వెనక్కు తగ్గం: పోచారం | power production continued at srisailam, says pocharam | Sakshi
Sakshi News home page

'శ్రీశైలం' నుంచి వెనక్కు తగ్గం: పోచారం

Oct 27 2014 8:20 PM | Updated on Sep 27 2018 5:46 PM

'శ్రీశైలం' నుంచి వెనక్కు తగ్గం: పోచారం - Sakshi

'శ్రీశైలం' నుంచి వెనక్కు తగ్గం: పోచారం

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విషయంలో వెనక్కు తగ్గబోమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విషయంలో వెనక్కు తగ్గబోమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తమ రాష్ట్రం, తమ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.

తమ రైతుల ప్రయోజనాలు నెరవేరేదాకా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ చేయలేని పనులు కొద్దీ రోజుల్లోనే తాము చేస్తున్నామన్న విషయాన్ని ఆ పార్టీల నాయకులు గుర్తించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement