కేటీఆర్‌కు నారా లోకేష్ శుభాకాంక్షలు | hearty birthday greetings to ktr says nara lokesh | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు నారా లోకేష్ శుభాకాంక్షలు

Jul 24 2017 12:21 PM | Updated on Aug 30 2019 8:24 PM

కేటీఆర్‌కు నారా లోకేష్ శుభాకాంక్షలు - Sakshi

కేటీఆర్‌కు నారా లోకేష్ శుభాకాంక్షలు

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

హైదరాబాద్‌: రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బర్త్ డే సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో కేటీఆర్ ను విష్ చేస్తున్నారు. 
 
కాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు విషెస్‌ తెలుపుతూ నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. లోకేష్ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. లోకేష్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్.. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి పరస్పరం కలిసి పని చేద్దామని ట్వీట్ చేశారు కేటీఆర్.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement