ఎంసెట్-2 లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థులను విచారించారు.
వరంగల్ లో సీఐడీ విచారణ
Jul 29 2016 3:52 AM | Updated on Aug 11 2018 8:21 PM
కాగజ్‌నగర్/భూపాలపల్లి: ఎంసెట్-2 లీకేజీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు గురువారం ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థులను విచారించారు. కాగజ్‌నగర్‌లో ఓ ప్రముఖ మెడికల్ షాపు యజమాని కుమారుడి ర్యాంక్‌పై ఆరా తీశారు. భూపాలపల్లికి చెందిన ఓ విద్యార్థిని, ఆమె తండ్రి(వ్యాపారి)ని కూడా అధికారులు విచారించారు.
Advertisement
Advertisement