షారుఖ్ ఖాన్ ‘మ్యాచ్’ ఫిక్సింగ్! | shahrukh khan match fixing! | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఖాన్ ‘మ్యాచ్’ ఫిక్సింగ్!

Apr 17 2014 2:11 AM | Updated on Sep 2 2017 6:07 AM

షారుఖ్ ఖాన్ ‘మ్యాచ్’ ఫిక్సింగ్!

షారుఖ్ ఖాన్ ‘మ్యాచ్’ ఫిక్సింగ్!

విరాట్ కోహ్లికి స్వయంవరం...కెప్టెన్ల లుంగీ డ్యాన్స్...దీపికా పదుకొనే సూపర్ స్టెప్పులు...ఐపీఎల్‌లో అసలు మ్యాచ్‌లకు ముందు వినోదానికి లోటు లేకుండా పోయింది.

దీపిక ‘షో’, కోహ్లికి స్వయంవరం
 సరదాగా సాగిన ఐపీఎల్ డిన్నర్
 
 అబుదాబి: విరాట్ కోహ్లికి స్వయంవరం...కెప్టెన్ల లుంగీ డ్యాన్స్...దీపికా పదుకొనే సూపర్ స్టెప్పులు...ఐపీఎల్‌లో అసలు మ్యాచ్‌లకు ముందు వినోదానికి లోటు లేకుండా పోయింది.
 
 భారీ స్థాయిలో మిరుమిట్లుగొలిపే ఆరంభోత్సవం లేకపోయినా... తనదైన శైలిలో షారుఖ్ సరదా వ్యాఖ్యానంతో ఐపీఎల్ డిన్నర్ పార్టీ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆటగాళ్లు పూర్తిగా ఎంజాయ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement