
పుణే: ప్రొకబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 44–20 తేడాతో పుణేరి పల్టన్‌పై ఘనవిజయం సాధించింది. సుకేశ్ 15 రైడింగ్ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 34–30 తేడాతో తమిళ్ తలైవాస్‌పై నెగ్గింది.