ప్రభాస్ కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'.
ప్రభాస్ కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బాహుబలి వర్కింగ్ స్టిల్స్ తో రూపొందించిన వీడియాను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా 150 కిలోల బరువుకు చేరుకున్నారట ప్రభాస్. బహుబలి కోసం ప్రభాస్ ఎంత కష్టపడుతున్నారో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.