స్టోక్‌ కాంగ్రీపై మనోళ్లు.. 

Students from AP and Telangana have crossed the 6153 meter Stok Kangri mountain in Ladakh region - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్‌ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్‌ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లికల్‌ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్‌. అఖిల్‌లు ఈ పర్వతాన్ని అధిరోహించారు.

ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్‌ బ్యానర్‌ ప్రదర్శించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top