భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇంచార్జి చైర్మన్గా శైలేష్ నాయక్ను నియమించారు.
	న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇంచార్జి చైర్మన్గా శైలేష్ నాయక్ను నియమించారు. ప్రస్తుత చైర్మన్ రాధా కృష్ణన్ పదవీకాలంలో బుధవారంతో ముగిసింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి  శైలేష్ నాయక్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
