'బీజేపీ సవరణలపై మాకు అభ్యంతరం లేదు' | Ponnam prabhakar hopes to pass Telangana Bill in Parliament | Sakshi
Sakshi News home page

'బీజేపీ సవరణలపై మాకు అభ్యంతరం లేదు'

Feb 18 2014 10:07 AM | Updated on Mar 29 2019 9:18 PM

'బీజేపీ సవరణలపై మాకు అభ్యంతరం లేదు' - Sakshi

'బీజేపీ సవరణలపై మాకు అభ్యంతరం లేదు'

పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని  కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. సభను అడ్డుకోవటం ద్వారా తెలంగాణ బిల్లును అడ్డుకోలేరని పొన్నం వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిపాదించిన సవరణలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. గతంలో బీజేపీ  మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా గందరగోళం మధ్యే బిల్లును పాస్ చేశారని పొన్నం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement