సాధరణంగా రైలు వెళుతున్న సమయంలో దాని పక్కన నిల్చోవాలంటేనే గుండె హడలెత్తిపోతుంది. అలాంటిది ఏకంగా ఎదురెళితే.. అది కూడా చావాలనే ఉద్దేశంతో కావాలనే దానికిందపడితే.. ఈ రోజు ఢిల్లీలో అదే జరిగింది.
న్యూఢిల్లీ: సాధరణంగా రైలు వెళుతున్న సమయంలో దాని పక్కన నిల్చోవాలంటేనే గుండె హడలెత్తిపోతుంది. అలాంటిది ఏకంగా ఎదురెళితే.. అది కూడా చావాలనే ఉద్దేశంతో కావాలనే దానికిందపడితే.. ఈ రోజు ఢిల్లీలో అదే జరిగింది.
వేగంగా దూసుకొస్తున్న ఢిల్లీ మెట్రో రైలు కింద రోహిణి స్టేషన్ వద్ద ఓ 27 ఏళ్ల వ్యక్తి కావాలని దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన జయరామ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. తీవ్ర గాయాలకారణంగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.