కేంద్రం కక్షగట్టింది: మమతా బెనర్జీ | mamata banerjee, arvind kejriwal slams central government | Sakshi
Sakshi News home page

కేంద్రం కక్షగట్టింది: మమతా బెనర్జీ

Dec 20 2016 8:00 PM | Updated on Aug 20 2018 9:18 PM

కేంద్రం కక్షగట్టింది: మమతా బెనర్జీ - Sakshi

కేంద్రం కక్షగట్టింది: మమతా బెనర్జీ

మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని వ్యతిరేకించినందుకుగాను కేంద్రం తనపై కక్షగట్టిందని ఆరోపించారు. అందుకే.. తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుధీప్‌ బందోపాధ్యాయను సీబీఐ వేధిస్తోందని మమత ఆరోపించారు.

ఈ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మమతకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐను అడ్డం పెట్టుకొని వేధించడం సరికాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు పశ్చిమబెంగాల్‌ టార్గెట్‌గా మారిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement