రహస్య కెమెరాతో... | With secrete camera ... | Sakshi
Sakshi News home page

రహస్య కెమెరాతో...

May 24 2014 12:51 AM | Updated on Sep 2 2017 7:45 AM

రహస్య కెమెరాతో...

రహస్య కెమెరాతో...

పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలని అతని గదిలో రహస్యంగా కెమెరాలు ఉంచుతుంది ఆ అమ్మాయి.

 పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవాలని  అతని గదిలో రహస్యంగా కెమెరాలు ఉంచుతుంది ఆ అమ్మాయి. ఆ రహస్య కెమెరా ద్వారా ఆ అమ్మాయి ఎలాంటి నిజాలు తెలుసుకుంది? ఆ నిజాలు ఆమెను ఎలాంటి నిర్ణయం తీసుకునేలా చేశాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎక్స్-గాళ్‌ఫ్రెండ్’. గట్టు నరేందర్ దర్శకత్వంలో నవీన్, ఎ.ఆర్. శేఖర్, చంద్రశేఖర్, ఇంతియాజ్ నిర్మించారు. రమేష్‌కార్తీక్, లౌక్య హీరో, హీరోయిన్లు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో నాలుగు పాటలు ఉంటాయని, త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ ఎం., ఎ.ఆర్. సన్నీ, కెమెరా: నవీన్ జోయెల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement