సరికొత్త గెటప్ తో రాజమౌళి హల్ చల్! | SS Rajamouli appeared in new Look | Sakshi
Sakshi News home page

సరికొత్త గెటప్ తో రాజమౌళి హల్ చల్!

Mar 23 2014 2:48 PM | Updated on Sep 2 2017 5:04 AM

సరికొత్త గెటప్ తో రాజమౌళి హల్ చల్!

సరికొత్త గెటప్ తో రాజమౌళి హల్ చల్!

సినిమా షూటింగ్ ను సెన్సెషనల్ డైరెక్టర్ ఓ యజ్క్షంగా భావిస్తారనే విషయం టాలీవుడ్ లో అందరికి తెలిసిందే.

సినిమా షూటింగ్ ను సెన్సెషనల్ డైరెక్టర్ ఓ యజ్క్షంగా భావిస్తారనే విషయం టాలీవుడ్ లో అందరికి తెలిసిందే. షూటింగ్ ప్రారంభించారంటే రాజమౌళి ఓ రుషిలా మారిపోతారు. షూటింగ్ పూర్తయ్యేసరికి పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించడం సర్వసాధారణమే.
 
అయితే ఇటీవల కాలంలో బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి బాగా పెరిగిన గడ్డం, జట్టుతో పలు సందర్భాల్లో కనిపించారు. అయితే గడ్డాన్ని అలాగే ఉంచి రాజమౌళి జట్టును చిన్నగా కత్తిరించుకుని సరికొత్త గెటప్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. 
 
సమ్మర్ కట్ తో సరికొత్త హెయిర్ స్టైల్ ను రూపొందించిన చిన్నారులు అనన్య, కుమధావతి, మయూఖ, సిమ్హాల పోటోను రాజమౌళి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement