కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు! | RGV's Film Industry In Karimnagar? | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

Nov 15 2014 11:10 PM | Updated on Sep 2 2017 4:31 PM

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

సినిమా పరిశ్రమ ఒకే చోట ఉండాలనే నియమం ఎందుకు? ఎక్కడైనా ఉండొచ్చు కదా’’ అని రామ్‌గోపాల్‌వర్మ అంటున్నారు.

 ‘‘సినిమా పరిశ్రమ ఒకే చోట ఉండాలనే నియమం ఎందుకు? ఎక్కడైనా ఉండొచ్చు కదా’’ అని రామ్‌గోపాల్‌వర్మ అంటున్నారు. కరీంనగర్‌లో కూడా సినిమాలు తీసి, విడుదల చేయొచ్చంటున్నారు. దీని గురించి వివరంగా చెప్పడానికి ఈ నెల 18న కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలో ఉదయం 11 గంటలకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని చిత్రపరిశ్రమకు చెందినవాళ్లెవరూ తెలియకపోయినా కరీంనగర్‌లోని సినిమా పరిశ్రమ పెట్టుకుని, ఎలా సినిమా తీయొచ్చో ఆ రోజు వివరిస్తారు.  ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అన్నారు వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement