కరీనా.. ఓ ఫ్యాషన్ ఐకాన్! | 'Kareena a perfect Ritu Kumar muse' | Sakshi
Sakshi News home page

కరీనా.. ఓ ఫ్యాషన్ ఐకాన్!

Aug 15 2014 2:10 PM | Updated on Sep 2 2017 11:55 AM

కరీనా.. ఓ ఫ్యాషన్ ఐకాన్!

కరీనా.. ఓ ఫ్యాషన్ ఐకాన్!

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఓ ఫ్యాషన్ ఐకాన్ గా అభివర్ణించాడు నాటి తరం ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్.

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను ఓ ఫ్యాషన్ ఐకాన్ గా అభివర్ణించాడు నాటి తరం ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న 'సింగమ్ రిటర్న్స్ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటకు కరీనా చేసిన రెండు డిజైన్లు అద్భుతంగా ఉన్నాయని రీతూ అభిప్రాయపడ్డాడు.ఆ సినిమాలో ఒక పాటలో భాగంగా ఆమె తనకు సొంతంగా తయారు చేసుకున్న రెండు డిజైన్లలో కరీనా వనదేవతలా కన్పిస్తుందన్నాడు.

 

శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో కరీనా చాలా చక్కగా కన్పించదని రీతా తెలిపాడు. 'భారతీయ యువతులకు కరీనా ఒక ఫ్యాషన్ ఐకాన్. సాంప్రదాయమైన దుస్తుల్లో కూడా మెరిసే పోయే కరీనా నిజంగానే స్టైల్ కు ఒక సూచిక ' అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న సింగమ్ రిటర్న్స్ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ నెల 15వ (శుక్రవారం) తేదీన ప్రపంచవ్యాప్తంగా సింగమ్ రిటర్న్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement