పూజా హెగ్డే ప్రేమలో హృతిక్? | Hrithik Roshan in love with Pooja Hegde? | Sakshi
Sakshi News home page

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్?

Jun 4 2015 11:47 PM | Updated on Apr 3 2019 6:23 PM

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్? - Sakshi

పూజా హెగ్డే ప్రేమలో హృతిక్?

పూజా హెగ్డే, హృతిక్ రోషన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి.

 పూజా హెగ్డే, హృతిక్ రోషన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’,  చిత్రాల్లో నటించిన ఈ కన్నడ భామ ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మొహంజదారో’ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే హృతిక్, పూజా హెగ్డేలు దగ్గరయ్యారని, పైగా గుజరాత్‌లో షూటింగ్ అయిపోగానే ఇద్దరూ కలిసి ముంబైకి జంటగా చెక్కేశారని టాక్.  ఈ విషయంలో ఎంత నిజముందో తెలీదు కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటున్నారు బాలీవుడ్ జనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement