స్పీకర్ ను కలవనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు | YSRCP leaders will meet assembly speaker kodela sivaprasad | Sakshi
Sakshi News home page

స్పీకర్ ను కలవనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు

Jul 31 2015 7:15 AM | Updated on Jul 7 2018 3:19 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను కలవనున్నారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను  కలవనున్నారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు కోరనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement