డ్రంకెన్ డ్రైవ్‌లో 500 కేసులు | Special drive on drunk & drive by Hyderabad traffic police | Sakshi
Sakshi News home page

డ్రంకెన్ డ్రైవ్‌లో 500 కేసులు

Jan 1 2017 12:44 PM | Updated on Sep 4 2018 5:07 PM

మందుబాబుల కిక్కు వదిలేలా చేశారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు

హైదరాబాద్: మందుబాబుల కిక్కు వదిలేలా చేశారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.  కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం రాత్రి పలుచోట్ల స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహించారు. 130 చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 500 మందిపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement