రాజ్‌భవన్ వద్ద రోడ్డు దాటుతున్న ఎస్‌ఐను మంగళవారం రాత్రి ఓ బైక్ ఢీకొట్టింది.
హైదరాబాద్: రాజ్‌భవన్ వద్ద రోడ్డు దాటుతున్న ఎస్‌ఐను మంగళవారం రాత్రి ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ ఎస్‌ఐ కె.గోవిందరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఎస్‌ఐను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.