‘సాగుబడి’ కథనాల సంకలనం ఆవిష్కరణ | collection articles on innovation of Sagubadi | Sakshi
Sakshi News home page

‘సాగుబడి’ కథనాల సంకలనం ఆవిష్కరణ

Dec 20 2016 4:08 AM | Updated on May 28 2018 1:32 PM

‘సాగుబడి’ కథనాల సంకలనం ఆవిష్కరణ - Sakshi

‘సాగుబడి’ కథనాల సంకలనం ఆవిష్కరణ

‘సాగుబడి’ డెస్క్‌ ఇన్‌చార్జ్‌ పంతంగి రాంబాబు రాసిన ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాల సంకలనం ‘సాగుబడి’ని హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కేంద్ర కార్యాలయంలో సోమవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి వై.ఎస్‌. భారతీ రెడ్డి ఆవిష్కరించారు.

హైదరాబాద్‌: ‘సాగుబడి’ డెస్క్‌ ఇన్‌చార్జ్‌ పంతంగి రాంబాబు రాసిన ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి కథనాల సంకలనం ‘సాగుబడి’ని హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కేంద్ర కార్యాలయంలో సోమవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ శ్రీమతి వై.ఎస్‌. భారతీ రెడ్డి ఆవిష్కరించారు.

చిత్రంలో కుడి నుంచి ఎడమకు.. ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి, ఎడిటర్‌ వి. మురళి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రాణీ రెడ్డి, పంతంగి రాంబాబు, మార్కెటింగ్‌/ అడ్వర్టయిజింగ్‌ డైరెక్టర్‌ కె.ఆర్‌.పి. రెడ్డి పాల్గొన్నారు. ఈ సంకలనాన్ని కె.క్రాంతికుమార్‌రెడ్డి (లివాల్ట్‌ ప్రొడక్షన్స్‌) పబ్లిష్‌ చేశారు.

Advertisement

పోల్

Advertisement