యాక్సిస్ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం | Axis Bank building fire in Banjara Hills | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం

Jan 29 2015 7:37 AM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని యాక్సిస్ బ్యాంకు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు-1లోని  ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యాక్సిస్ బ్యాంకు ఉన్న ఈ భవనం రెండో అంతస్థులో రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. ఇదే భవనంలో కాల్ సెంటర్, వివిధ వాణిజ్య కార్యాలయాలు ఉన్నాయి.అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్‌లతో చేరుకుని మంటలును అదుపుచేశారు.. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement