రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Published Fri, Sep 9 2016 9:03 AM

ap assembly session begin

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు.

మరోవైపు ప్రభుత్వ వైఖరికి నిరసగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి సభకు హాజరయ్యారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement