తెలంగాణ సచివాలయంలో టీఆర్ఎస్ మంత్రులు భేటీ అయ్యారు.
తెలంగాణ సచివాలయంలో టీఆర్ఎస్ మంత్రులు భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసర్తు చేసినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రులు హరీష్ రావు, తుమ్మల, పోచారం, కడియం లు హాజరయ్యారు.
Oct 15 2015 5:38 PM | Updated on Aug 30 2019 8:37 PM