ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం | fire accident in kukatpalli | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

Oct 8 2015 1:12 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం - Sakshi

ప్రశాంత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంతినగర్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంతినగర్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి  షార్ట్‌సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎంతనష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement