కొత్త పుస్తకాలు | New books | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Oct 26 2014 1:11 AM | Updated on Sep 2 2017 3:22 PM

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు

గరికపాటి కలంలో దేశభక్తి గళం

గరికపాటి కలంలో దేశభక్తి గళం
రచన: గరికపాటి మల్లావధాని
పేజీలు: 106; వెల: 100
ప్రతులకు: గరికపాటి శివరామకృష్ణశర్మ, 416, శ్రీకృప అపార్ట్‌మెంట్స్, శృంగేరి కాలనీ, రోడ్డు నం.1, మోహన్‌నగర్, కొత్తపేట, హైదరాబాద్-35.
 
డా.శ్రీలత ‘రెల్లుపూలజల్లు’కథలు-పరిశీలన
రచన: డా.కోడూరు స్వతంత్రబాబు
పేజీలు: 112; వెల: 70
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430
 
బాలబంధు అలపర్తి వెంకట సుబ్బారావు రచనలు-పరిశీలన
రచన: డా.రావెళ్ళ శ్రీనివాసరావు
పేజీలు: 256; వెల: 150
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్‌తో పాటు, రచయిత, 32-37-17/2, వాటర్ ట్యాంక్ రోడ్డు, మాచవరం, విజయవాడ-4.
ఫోన్: 9949330596
 

నీ సురుకు ముందు మెరుపోడి పోవాలి!
ముఖచిత్రం చూడగానే, ఎంకి, ఆ పాటల  పల్లె వాతావరణం గుర్తొచ్చింది. ఆ సంబరంలోనే రత్తి పాటలు గుండెకు అదుముకునేలా చేస్తాయి. ‘పాటంటే సినిమా పాటే’ అనుకునే ఈతరానికి ‘రత్తి పాటలు’ చదవడం గొప్ప అనుభవం! మచ్చుకు ఒకటి:
 ‘సుక్కలు నీ కొరకు ఉచ్చుల్ని ఒగ్గాలి
 సెంద్రుడు నీకు సలాము చేయాలి
 నీ ఠీవి సూసి పులులదిరి పోవాలి
 
రత్తి పాటలు
రచన: యమ్.బి.జనార్దనరావు
పేజీలు: 58(హార్డ్‌బౌండ్); వెల: 25
ప్రతులకు: జనార్దన్, డోర్.నెం 4-82, మధురానగర్, కాకినాడ-4; సెల్: 9618601306   
 
నీ సురుకు ముందు మెరుపోడి పోవాలి’
నాయని కృష్ణకుమారి మాటల్లో చెప్పాలంటే... ఇవి పాటలు మాత్రమే కాదు పాటలు కూర్చిన కథ! 1974 నాటి ఈ పొత్తాన్ని పునర్ముద్రించడం అభినందనీయం.
 - కె.సత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement