లవ్ బర్డ్స్ ఎంగేజ్‌డ్! | Love Birds Engaged! | Sakshi
Sakshi News home page

లవ్ బర్డ్స్ ఎంగేజ్‌డ్!

Jan 10 2015 12:19 AM | Updated on Apr 3 2019 6:23 PM

లవ్ బర్డ్స్ ఎంగేజ్‌డ్! - Sakshi

లవ్ బర్డ్స్ ఎంగేజ్‌డ్!

చాలా కాలంగా జంటగా తిరుగుతున్న బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌ల ప్రేమాయణం మరో అడుగు ముందుకు కదిలిందట.

చాలా కాలంగా జంటగా తిరుగుతున్న బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్‌ల ప్రేమాయణం మరో అడుగు ముందుకు కదిలిందట. క్రిస్మస్‌కు తన ఫ్యామిలీని కలిసేందుకు లండన్ వెళ్లిన కత్రినాతో కాస్త లేట్‌గా రణబీర్ కూడా జత కలిశాడు. అదే సమయంలో ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌లు మార్చుకున్నట్టు సమాచారం. గత ఏడాది డిసెంబర్ 30న జరిగిన ఈ అకేషన్‌కు అత్యంత సన్నిహితులు కొద్ది మంది మాత్రమే అటెండయ్యారట. ఇద్దరికీ బిజీ షెడ్యూల్స్ ఉన్న కారణంగా పెళ్లిని ఈ ఏడాది మే తరువాత ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు ఇదే విషయాన్ని కత్రినాను అడిగితే... అసలలాంటిదేమీ లేదంటూ దాటేసింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement