ఒంటిప్స్ | Sakshi
Sakshi News home page

ఒంటిప్స్

Published Tue, Oct 6 2015 10:42 PM

ఒంటిప్స్

పెర్‌ఫ్యూమ్‌ను ఒంటికి రాసుకునే ముందు ఆ చోట కాస్త వ్యాజిలిన్ రాయాలి. అలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా ఆ పరిమళం మీతో రోజంతా ఉంటుంది.
 
వేసుకునే బట్టలు రోజంతా సువాసనలు వెదజల్లాలంటే ఊరికే పరఫ్యూమ్ కొట్టుకుంటే సరిపోదు. నీళ్లలో కొద్దిగా పర్‌ఫ్యూమ్ కలిపి చల్లుతూ ఐరన్ చేస్తే ఆ సువాసన ఎన్నో గంటల పాటు పరిమళాన్ని ఇస్తుంది.
 
 

Advertisement
 
Advertisement