విద్యుత్ షాక్‌కుగురై ఓ మహిళ మృతి చెం దిన సంఘటన మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఆది వారం రాత్రిచోటు చేసుకుంది.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
Sep 19 2016 12:07 AM | Updated on Sep 5 2018 2:26 PM
నర్సంపేటరూరల్: విద్యుత్ షాక్‌కుగురై ఓ మహిళ మృతి చెం దిన సంఘటన మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఆది వారం రాత్రిచోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని మహేశ్వరం గ్రామానికి చెం దిన నైనబోయిన కలమ్మ (45) ఇంట్లో విద్యుత్ రాకపోవడంతో ఇంటి ఎదుట ఉన్న విద్యుత్ లై¯ŒSకు కోండీలతో సహాయంతో వైర్లను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు ఒక వైరు కలమ్మ పై పడింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన ఆమె అక్కడికిక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Advertisement
Advertisement