వర్షాకాలం ప్రారంభం కావడంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం స్వల్పంగా పెరిగింది.
శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం
Jun 29 2017 11:59 PM | Updated on Sep 5 2017 2:46 PM
	శ్రీశైలం ప్రాజెక్ట్: వర్షాకాలం ప్రారంభం కావడంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. వారం రోజలుగా సెల్ఫ్‌క్యాచ్ మెంట్ ఏరియాల్లో కురుస్తున్న తేలికపాటి వర్షాలతో నీటి మట్టం ఆరు పాయింట్లు పెరిగింది. డ్యాం పరిసర ప్రాంతాల్లో గురువారం ఒక  మిల్లీ మీటర్ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 19. 9290 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్వాం నీటి మట్టం 778.80 అడుగులుగా నమోదైంది.   
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
