వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ | tension between YSRCP, TDP leaders | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

Sep 11 2015 11:56 AM | Updated on Aug 14 2018 5:56 PM

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అనపర్తి: తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలమూరు నీటి సంఘాల ఎన్నికలు వీరి మధ్య ఘర్షణకు దారి తీసింది. జిల్లాలోని అనపర్తి మండలం పొలమూరు నీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఉద్రిక్తత ఏర్పడినా ఎన్నికలు మాత్రం అధికారులు నిర్వహిస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement