తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
నూజెండ్ల(శావల్యాపురం): తల్లిదండ్రలు మందలించారని 10 వతరగతి విద్యార్థి బండారు పవన్ (15) అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వేల్పూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
Aug 26 2016 10:40 PM | Updated on Nov 9 2018 5:02 PM