కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి | student killed with Shock current | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

Jul 22 2016 5:03 PM | Updated on Nov 9 2018 5:02 PM

సీతారామపురం మండలం బసినేపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

సీతారామపురం మండలం బసినేపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ ఉన్నతపాఠశాల భవనంపై భోజనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైన ఉన్న కరెంటు తీగలు తగిలి 9వ తరగతి విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement