నల్గొండలో మున్సిపల్ కార్మికుల దీక్ష భగ్నం | Municipal Workers Strike in Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో మున్సిపల్ కార్మికుల దీక్ష భగ్నం

Aug 9 2015 9:31 AM | Updated on Oct 16 2018 7:36 PM

నల్గొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికుల దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు.

నల్లగొండ : నల్గొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కార్మికుల దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. అనంతరం దీక్షలోని కార్మికులు అందరిని గొల్లగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గత ఐదు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న దీక్షకు భగ్నం అయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజుల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement