ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం | low pressure situation in north bay of bengal | Sakshi
Sakshi News home page

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

Aug 15 2016 3:18 PM | Updated on Sep 4 2017 9:24 AM

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement