290 మద్యం సీసాలు స్వాధీనం | liquor bottlels seize | Sakshi
Sakshi News home page

290 మద్యం సీసాలు స్వాధీనం

Sep 20 2016 10:34 PM | Updated on Sep 4 2017 2:16 PM

మద్యం సీసాలతో ఎస్సై, సిబ్బంది

మద్యం సీసాలతో ఎస్సై, సిబ్బంది

మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు.

పాచిపెంట : మండల కేంద్రంలోని చాలపు వీధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న సబ్బిశెట్టి మురళీ అనే వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం సీసాలను సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎ.సన్యాసినాయడు తెలిపారు. వినాయక నిమజ్జనంలో భాగంగా మెయిన్‌రోడ్డులో వెళ్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 290 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఎక్సైజ్‌ శాఖకు తరలిస్తామన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement