విశాఖ నగరంలోని అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్‌మనీ దందాపై కేసు నమోదైంది.
విశాఖ నగరంలోని అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్‌మనీ దందాపై కేసు నమోదైంది. రామకృష్ణ అనే ఫైనాన్షియర్ వేధింపులు వెలుగు చూడడంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇతడిపై లోగడ నగరంలోని నాల్గవ టౌన్‌లో కూడా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.