వెండిని ఈవోకు అందజేస్తున్న దృశ్యం
నెల్లూరు పట్టణానికి చెందిన శ్రీనివాసులుబాబు శనివారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి కేజీ వెండి ముద్దను విరాళంగా అందజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
Jul 23 2016 10:09 PM | Updated on Sep 4 2017 5:54 AM